బద్వేల్‌లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు: ఎమ్మెల్సీ డి.సి. గోవిందరెడ్డి ధ్వజం

కడప:బద్వేల్ అక్టోబర్18 ప్రజావాణి నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఎన్నికల కమిషన్ పూర్తిగా లోపభూయిష్టంగా వ్యవహరించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆదివారం వైఎస్సార్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో భారీ ఎత్తున ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు శ్రీ పి. రవీంద్రనాథ్ రెడ్డి, బద్వేల్ నియోజకవర్గ ఇన్-ఛార్జ్, ఎమ్మెల్సీ శ్రీ డి.సి. గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ, నియోజకవర్గ యువ నాయకుడు, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన...