బతుకమ్మ సంబరాలలో ఎమ్మెల్యే దంపతులు

బతుకమ్మ సంబరాలలో ఎమ్మెల్యే దంపతులు.. తెలంగాణ సాంప్రదాయానికి బతకమ్మ ప్రతీక.. ఎమ్మెల్యే డా.మురళి నాయక్ ప్రజావాణి,ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రం ఎంపీడీవో కార్యాలయం ఎదుట బతుకమ్మ సంబరాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో బండారి పార్థసారథి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలలో ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్,డిసిసి అధ్యక్షురాలు డా.ఉమా మురళి నాయక్ తహసిల్దార్ సుంకరి శ్రీనివాసులు,ఎంపీడీవో పార్థసారథి, ఐసిడిఎస్ సూపర్వైజర్ దుర్గ, వివిధ గ్రామాల సర్పంచులు, ఐకెపి, ఉపాధి సిబ్బంది తోపాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.రంగురంగుల పూలతో రంగుల...