బతుకమ్మ సంబరాలతో పాటు మొక్కలు నాటిన సెయింట్ డాన్ బాస్కో పాఠశాల
*బతుకమ్మ సంబరాలతో పాటు మొక్కలు నాటిన సెయింట్ డాన్ బాస్కో పాఠశాల* • సంప్రదాయాల పరిరక్షణతో పాటు పర్యావరణ సంరక్షణకు పిలుపు మన సమగ్ర ప్రజావాణి జోగిపేట, అక్టోబర్ 10: జిల్లా ప్రతినిధి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని జోగిపేటలోని సెయింట్ డాన్ బాస్కో ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ వంతు కృషి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల...