బతుకమ్మ వేడుకలకు గూనిపర్తి మైదానం ముస్తాబు
బతుకమ్మ వేడుకలకు గూనిపర్తి మైదానం ముస్తాబు ఆడబిడ్డల కోసం ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు ప్రజావాణి అక్టోబర్ 16 కమలాపూర్ మండలం గూనిపర్తి గ్రామంలో బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ఆడబిడ్డలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక లైట్లు ఏర్పాటు చేస్తున్నారు బతుకమ్మ ఆడే ప్రదేశాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించి గ్రామాన్ని పండుగ శోభతో ముస్తాబు చేస్తున్నారు బతుకమ్మ వేడుకలు జరిగే గూనిపర్తి మైదానం ప్రాంతంలో వెలుగులు చిమ్మేలా ప్రత్యేక లైట్లు ఏర్పాటు చేశారు రాత్రివేళ బతుకమ్మ ఆడే మహిళలు ఆడబిడ్డలకు చీకటి కారణంగా ఎలాంటి...