బతుకమ్మ వేడుకలకు కౌలాస్ మైదానం ముస్తాబు

బతుకమ్మ వేడుకలకు కౌలాస్ మైదానం ముస్తాబు ఆడబిడ్డల కోసం ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు సర్పంచ్ విద్య బలరాం ఆధ్వర్యంలో.. ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 17 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ఆడబిడ్డలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. బతుకమ్మ ఆడే ప్రదేశాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించి గ్రామాన్ని పండుగ శోభతో ముస్తాబు చేస్తున్నారు ..బతుకమ్మ వేడుకలు జరిగే కౌలాస్ మైదానం ప్రాంతంలో వెలుగులు చిమ్మేలా ప్రత్యేక లైట్లు...