బతుకమ్మ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి చైర్పర్సన్ లావుడ్యా శ్రీదేవి రమేష్
*బతుకమ్మ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి చైర్పర్సన్ లావుడ్యా శ్రీదేవి రమేష్ * *పలు వార్డుల్లో ఏర్పాట్లను పరిశీలించిన ఎల్లంపేట్ మున్సిపల్ చైర్పర్సన్ లావుడ్యా శ్రీదేవి రమేష్* మేడ్చల్: ప్రజావాణి:- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, ప్రజలు ఆనందోత్సాహాలతో, భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకునేలా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఎల్లంపేట్ మున్సిపల్ చైర్పర్సన్ లావుడ్యా శ్రీదేవి రమేష్ సంబంధిత అధికారులకు సూచించారు. పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు....