బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సాయిపేట శ్రీనివాస్
*బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సాయిపేట శ్రీనివాస్* *తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక* *మహిళల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి* గుండ్లపోచంపల్లి, ప్రజావాణి: గుండ్లపోచంపల్లి 299వ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాలు, కాలనీల మహిళలందరికీ మేడ్చల్ మాజీ జెడ్పీటీసీ, గుండ్లపోచంపల్లి 299వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్ పెద్ద బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం గుండ్లపోచంపల్లిలోని పలు కాలనీల్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొని మహిళలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా...