బతుకమ్మ దసరా సందర్భంగా పంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ

బతుకమ్మ దసరా సందర్భంగా పంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం-సర్పంచ్ కవిత బెజ్జంకి,అక్టోబర్ 16 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామంలో బతుకమ్మ,దసరా పండుగలను పురస్కరించుకొని గ్రామ పంచాయతీ సిబ్బందికి సర్పంచ్ ముక్కిస్ కవిత–రత్నాకర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు చీరలు, డ్రెస్సులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కవిత మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో గొప్పవని అన్నారు. గ్రామం పరిశుభ్రంగా ఉండి, ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించాలంటే ప్రతి ఒక్కరూ...