బతుకమ్మ, దసరా పండుగ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపిడిఓ శ్రీనివాస్
మద్దూరు అక్టోబర్ 16, ప్రజా వాణి,
మండలంలోని నర్సాయపల్లి గ్రామ పంచాయతీ మద్దూరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు,సర్పంచ్ శనిగరం.సత్యనారాయణ ఆధ్వర్యంలో….మద్దూరు మండల ఎంపీడీఓ సి.హెచ్ శ్రీనివాస్ నర్సాయపల్లి గ్రామంలో బతుకమ్మ మరియు దసరా పండుగ ఏర్పాట్లను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భాస్కర్,తలారి. కనకయ్య గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.