బతుకమ్మ దసరా పండుగల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
*బతుకమ్మ దసరా పండుగల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు...* *నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు.* *యాదాద్రి జిల్లా ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్ రెడ్డి.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 09* యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు ముందుగా బతుకమ్మ , దసరా పండుగల శుభాకాంక్షలు తెలియజేస్తూ..పండుగల సమయంలో ఇబ్బందులు..ట్రాఫిక్ నివారించేందుకు ప్రయాణాలను ఒకటి , రెండు రోజుల ముందుగానే ప్లాన్ చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్ రెడ్డి సూచించారు. జాతీయ రహదారుల పై వాహనాల రద్దీని...