బతుకమ్మ, దసరా పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి
బతుకమ్మ,దసరా పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ కే.శ్రీనివాస్ ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:- బతుకమ్మ,దసరా పండుగల సందర్భంగా మహిళా సోదరీమణులకు, ప్రజలందరికీ ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ కే.శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు.పండుగలను ప్రతి ఒక్కరూ సంతోషంగా,ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఆదివారం జరగనున్న సద్దుల బతుకమ్మ మంగళవారం దసరా పండుగ సందర్భంగా దుర్గామాతను కమిటీ సభ్యులు బక్తులు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై ఇద్దరికి మించి ప్రయాణించకూడదని,మద్యం సేవించి వాహనాలు నడపకూడదని,వాహనాలు...