బతుకమ్మ కుంట వద్ద నెలకొన్న ఘోర అంధకారం

*బతుకమ్మ కుంట వద్ద నెలకొన్న ఘోర అంధకారం* *పట్టించుకోని అధికార యంత్రాంగం* *పిచ్చి మొక్కలతో అడవిని తలపిస్తున్న పెద్ద చెరువు రోడ్డు - పాముల భయంతో వణికిపోతున్న మహిళలు* *యుద్ధ ప్రాతిపదికన బతుకమ్మ కుంట వద్ద మరియు పెద్ద చెరువు రోడ్డు మీద LED లైట్లు వేయాలి* *- JCB లు, ట్రాక్టర్లతో పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలి* *- రోడ్డుకు మరమ్మతులు చేసి, బ్లీచింగ్, సున్నం చల్లి శుభ్రం చేయాలి* *బతుకమ్మ పండుగవచ్చింది - ఇప్పటివరకు కదలని పంచాయతీ, మండల అధికారులు* *లైట్లు,...