బడ్జెట్ స్కూల్ మేనే జ్మెంట్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం
*బడ్జెట్ స్కూల్ మేనే జ్మెంట్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం...* *పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 02* బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ బి-స్మాట్ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణ బైపాస్ రోడ్డులో గల హోటల్ వివేరాలో శుక్రవారం రోజున ఏర్పాటు చేసిన గురు పూజోత్సవ కార్యక్రమానికి భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజ...