బడి తండాలో ఉచిత హెల్త్ క్యాంప్..

బడి తండాలో ఉచిత హెల్త్ క్యాంప్.. సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం.. సర్పంచి ధనమ్మ అమృనాయక్. ప్రజావాణి,నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బడి తండాలో సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ డా.జంగాల రాజేశ్వరరావు,సాయిరాం హాస్పిటల్స్ డా.జంగాల స్వాతి సహకారంతో స్థానిక సర్పంచి బిలావత్ ధనమ్మ అమృనాయక్ అభ్యర్థన, అధ్యక్షతన సోమవారం ఉచిత హెల్త్ క్యాంప్, మందులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.దీనిని సర్పంచి ధనమ్మ అమృ నాయక్,పంచాయితీ కార్యదర్శి భాస్కర్ వార్డు సభ్యులు, ప్రభృతులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచి...