బచ్చన్నపేట మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
బచ్చన్నపేట మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 21(ప్రజావాణి): జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండలంలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు బుధవారం విస్తృతంగా పర్యటించారు. మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. బీఆర్ఎస్ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే: బచ్చన్నపేట మండలం చిన్న రాంచర్ల గ్రామానికి చెందిన గ్రామ శాఖ అధ్యక్షుడు దాసరి కర్ణాకర్ రెడ్డి సోదరుడు దాసరి కమలాకర్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారన్న విషయం తెలుసుకున్న...