బండమాదారంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

*బండమాదారంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు* *బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి* మేడ్చల్ నేటి ప్రస్థానం:- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని బండమాదారం 19వ వార్డులో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో భాగ స్వాములయ్యారు. తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు వివిధ రకాల...