బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్ బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి బాపట్ల జిల్లా అక్టోబర్ 26 బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి అర్నబ్ తుఫాన్‌గా మారనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి* *తుఫాన్‌ నేపథ్యంలో బాపట్ల జిల్లా పరిధిలోని బీచ్‌లను తాత్కాలికంగా మూసివేత* *అక్టోబర్ 27 నుంచి తదుపరి ఆదేశాలు వెలువడే వరకు సముద్ర తీర ప్రాంతాలకు పర్యాటకులు, సందర్శకులకు అనుమతి లేదు* *మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదు, ఇప్పటికే వేటకు వెళ్లిన వారు...