బంగారిగడ్డలో కపాస్ కాంతి పథకం కింద అధిక సాంద్రత పత్తి సాగుపై అవగాహన
బంగారిగడ్డలో కపాస్ కాంతి పథకం కింద అధిక సాంద్రత పత్తి సాగుపై అవగాహన నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి చండూరు మండలం బంగారిగడ్డ గ్రామంలో కపాస్ కాంతి పథకంలో భాగంగా అధిక సాంద్రత పత్తి (HDPS) సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం సర్పంచ్ బోయపల్లి సునీత అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి పవన్ మాట్లాడుతూ.. అధిక సాంద్రత విధానంలో దగ్గర దగ్గరగా విత్తడం వల్ల పత్తి పంట ఒకేసారి చేతికి వస్తుందని, దీని ద్వారా పంట త్వరగా పూర్తయి అదే...