ఫ్లైఓవర్‌ ‌‌రహదారి పై గుంతల వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు

ఫ్లైఓవర్‌ ‌‌రహదారి పై గుంతల వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు * అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు * ఫ్లైఓవర్‌పై ప్రమాదకర గుంతలు భయాందోళనలో వాహనదారులు జమ్మికుంట అక్టోబర్ 25 (ప్రజావాణి) కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్‌పై రహదారి గుంతలమయంగా మారి వాహనదారులకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. పలుచోట్ల తారు పొర దెబ్బతిని గుంతలు ఏర్పడటంతో నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారురద్దీగా ఉండే ఫ్లైఓవర్‌పై రహదారి పరిస్థితి ప్రమాదాలకు దారితీసేలా ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు...