ఫోటోగ్రాఫర్ విజయగిరి రాంబాబుకు జాతీయ స్థాయి అవార్డు పురస్కారం
ఫోటోగ్రాఫర్ విజయగిరి రాంబాబుకు జాతీయ స్థాయి అవార్డు పురస్కారం జమ్మికుంట అక్టోబర్ 02 (ప్రజావాణి) సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్‌లో జమ్మికుంటకు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ విజయగిరి రాంబాబు ప్రతిష్టాత్మక సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అవార్డుకు ఎంపికయ్యారు శుక్రవారం రోజున హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిగ్మా అకాడమీ ప్రధాన కార్యదర్శి కోరముళ్ళ జనార్ధన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంసీ శేఖర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. దీనికితోడు, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక...