ఫైజాబాద్ లో దుర్గమ్మ సన్నిధిలో ఘనంగా అన్నదానం

*ఫైజాబాద్ లో దుర్గమ్మ సన్నిధిలో ఘనంగా అన్నదానం* దాత అవుసలి ప్రభాకర్ కుటుంబానికి యూత్ అసోసియేషన్ ధన్యవాదాలు చిలిపిచెడ్, అక్టోబర్ 16 మన ప్రజావాణి మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలో దుర్గమ్మ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు శనివారం సాయంత్రం 7 గంటలకు హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో, దుర్గమ్మ అమ్మవారి సన్నిధానంలో అన్నదాన వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ దుర్గమ్మ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు తలారి మహిపాల్ తెలియజేశారు. అమ్మవారి సన్నిధానంలో అన్నదాన...