ఫైజాబాద్ గ్రామపంచాయతీలో భూభారతి భూముల రీసర్వే గ్రామసభ అవగాహన సదస్సు
*ఫైజాబాద్ గ్రామపంచాయతీలో భూభారతి భూముల రీసర్వే గ్రామసభ అవగాహన సదస్సు* 257.16 ఎకరాల రీసర్వే పై రైతులకు అవగాహన కల్పించిన అధికారులు - చిలిపిచెడ్.అక్టోబర్15 మన ప్రజావాణి,నియోజక వర్గం ప్రతినిధి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూముల రీసర్వే కార్యక్రమంలో భాగంగా చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామపంచాయతీ పరిధిలోని శేరి ఫైజాబాద్ రెవెన్యూ గ్రామంలో గ్రామసభ అవగాహన సదస్సును నిర్వహించారు. మొత్తం 257.16 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టనున్న రీసర్వే, రైతులకు, ప్రజలకు అధికారులు వివరంగా అవగాహన కల్పించారు. ఈ అవగాహన సదస్సుకు ముఖ్య...