ఫుట్ పాత్ మాయం..రోడ్డే దిక్కు

ఫుట్ పాత్ మాయం..రోడ్డే దిక్కు.! .పసరలో పాదచారుల అవస్థలు. .పసర మెయిన్ రోడ్డులో ఫుట్ పాత్ ఆక్రమణ . ములుగు ప్రతినిధి (ప్రజావాణి) ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా మెయిన్ రోడ్డుపై పాదచారుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ పూర్తిగా ఆక్రమణకు గురై ప్రజలకు శాపంగా మారింది. కొంతమంది వ్యాపారులు తమ వ్యాపార సామాగ్రి అయిన ఖాళీ సీసాలు, స్క్రాప్ ఇనుము, తుప్పు పట్టిన పాత వాహనాలు మరియు ఇతర వస్తువులతో ఫుట్ పాత్ ను పూర్తిగా ఆక్రమించుకున్నారు. దీంతో ఫుట్...