ఫారెస్ట్ ట్రైల్ రన్ పోస్టర్ ఆవిష్కరణ
ఫారెస్ట్ ట్రైల్ రన్ పోస్టర్ ఆవిష్కరణ *మన ప్రజావాణి* మందమర్రి అక్టోబర్ 1 ఈ నెల 11వ తేదీ ఆదివారం మంచిర్యాల ఎసీసీ క్వారీలో గ్రీన్ సీక్యూర్ ఫౌండేషన్, జిల్లా అటవీ శాఖ సంయుక్తంగా నిర్వహించనున్న ఫారెస్ట్ ట్రైల్ రన్ కు మద్దతుగా మందమర్రి రన్నర్స్ ఆధ్వర్యంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు మందమర్రి పట్టణంలోని సింగరేణి పాఠశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజలింగు పోస్టర్‌ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కమిషనర్ రాజలింగు మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లాలో తొలిసారిగా ప్రకృతిలో నిర్వహించనున్న రన్‌లో ప్రజలు...