ప్రోటోకాల్ ఉల్లంఘనపై కలెక్టర్‌కు మంచాల సర్పంచ్‌ల వినతి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. అక్టోబర్ 5 (ప్రజావాణి)మంచాల: మంచాల మండల పరిషత్ కార్యాలయంలో ఇటీవల జరిగిన సర్వసభ సమావేశంలో ప్రోటోకాల్ పాటించకుండా సర్పంచ్‌లను అగౌరవపరిచారని ఆరోపిస్తూ మంచాల మండలంలోని బీఆర్‌ఎస్, సీపీఎం పార్టీలకు చెందిన సర్పంచ్‌లు **రంగారెడ్డి జిల్లా కార్యాలయానికి వెళ్లి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డికి వినతిపత్రం సమర్పించారు* . * సర్వసభ సమావేశంలో ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడిన తీరుపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సర్పంచ్‌లు కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో మంచాల మండల సర్పంచ్‌ల...