ప్రైవేట్ యాప్‌ల దోపిడీతో రోడ్డున పడ్డ ఆటో కార్మికుల బతుకులు
ప్రైవేట్ యాప్‌ల దోపిడీతో రోడ్డున పడ్డ ఆటో కార్మికుల బతుకులు ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమించినా వంద రూపాయలు కూడా రాని దుస్థితి రాపిడో, ఓలా, ఉబర్ యాప్‌లపై జనగామ ఆటో కార్మికుల ఆగ్రహం జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 02(ప్రజావాణి): రాపిడో, ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ యాప్‌ల వల్ల తమ బతుకులు రోడ్డున పడ్డాయని జనగామ జిల్లా ఆటో కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ యాప్‌ల దోపిడీ రవాణా వ్యవస్థను తక్షణమే నిర్మూలించి, తమ కుటుంబాలను ఆదుకోవాలని...