ప్రైవేట్ పాఠశాలలకు కొమ్ము కాస్తున్న మండల విద్యాధికారి

ప్రైవేట్ పాఠశాలలకు కొమ్ము కాస్తున్న మండల విద్యాధికారి * జమ్మికుంట ఎం ఈ ఓ కార్యాలయంలో ఏం జరుగుతోంది * ఒక పాఠశాలపై పిర్యాదు వేస్తే మరో పాఠశాల యొక్క సమాధానం పంపుతున్న ఎం ఈ ఓ * ఆర్ టి ఐదరఖాస్తుల నిర్వహణపై ఉన్నతాధికారులు తక్షణ విచారణ జరపాలి * జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలిగట్టు సాయిరాం జమ్మికుంట అక్టోబర్ 28 (ప్రజావాణి) జమ్మికుంట పట్టణంలోని న్యూ జయభారతి పాఠశాలపై సమాచార హక్కు చట్టం (ఆర్.టి.ఐ) కింద దరఖాస్తు చేసిన...