ప్రేమ సదన్ వృద్ధాశ్రమంలో సీనియర్ సిటిజన్ స్కీమ్-2016 పై అవగాహన సదస్సు
*ప్రేమ సదన్ వృద్ధాశ్రమంలో సీనియర్ సిటిజన్ స్కీమ్-2016 పై అవగాహన సదస్సు* -వయోవృద్ధుల హక్కులు, సంక్షేమ పథకాలపై చట్టపరమైన అవగాహన -జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ బి. ప్రతిమ ఆధ్వర్యంలో సదస్సు -వృద్ధులకు అండగా న్యాయ సేవాధికార సంస్థ - డిఫెన్స్ కౌన్సిల్ మంచాల రవీంద్ర జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 01 (ప్రజావాణి): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA), చైర్మన్ బి. ప్రతిమ ఆధ్వర్యంలో గురువారం నాడు జిల్లా లోని దేవరుప్పుల మండలం, సీతారామపురం గ్రామంలోని 'ప్రేమ సదన్ వృద్ధాశ్రమం'...