ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ఉపాధ్యక్షులకు మున్నూరు కాపు సంఘం సన్మానం

ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ఉపాధ్యక్షులకు మున్నూరు కాపు సంఘం సన్మానం దండేపల్లి, అక్టోబర్ 17 (ప్రజావాణి): దండేపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కుంచె ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా బొడ్డు జగన్ ఎన్నికైన సందర్భంగా శనివారం దండేపల్లి మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం దండేపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు నరేండ్ల సత్తన్న, ప్రధాన కార్యదర్శి గడిపల్లి సత్తన్న ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుంచె ప్రసాద్, ఉపాధ్యక్షుడు బొడ్డు...