ప్రియుడి బెయిల్ కోసం డ్రగ్స్ క్యారియర్‌గా మారిన యువతి విజయవాడలో అరెస్ట్.
ప్రియుడి బెయిల్ కోసం డ్రగ్స్ క్యారియర్‌గా మారిన యువతి విజయవాడలో అరెస్ట్. విజయవాడ రైల్వే స్టేషన్లో డ్రగ్స్‌తో పట్టుబడ్డ నాగసౌమ్య ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి విజయవాడ అక్టోబర్ 15 జైల్లో ఉన్న ప్రియుడి బెయిల్ డబ్బుల కోసం కమీషన్‌కు ఒప్పుకున్నట్లు వెల్లడి బెంగళూరు నుంచి 110 గ్రాముల ఎండీఎంఏ తీసుకొస్తుండగా అరెస్ట్ తప్పించుకున్న ప్రధాన నిందితుడు బషీర్‌ను కూడా పట్టుకున్న పోలీసులు విజయవాడ పటమటకు చెందిన నాగసౌమ్యకు మాదక ద్రవ్యాల అలవాటు ఉంది. ఆమె ప్రియుడు కాశీవర్ధన్ మూడు నెలల క్రితం డ్రగ్స్ సరఫరా...