ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్న శ్రీ శ్రీ శ్రీ ఆయ్యప్ప స్వామి దేవాలయం

ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్న శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి చందూర్ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా చేపట్టిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణం పూర్తయింది. ప్రారంభోత్సవానికి ఆలయం ముస్తాబవుతోంది. ఆలయ గోపురానికి రంగులు, విద్యుత్ దీపాల అలంకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. గర్భగుడిలో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టకు అర్చకులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల విరాళాలు, అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యుల కృషితో ఈ ఆలయ నిర్మాణం పూర్తి కావడం పట్ల భక్తులు...