ప్రాధాన్య అభివృద్ది పనులను వేగవంతం చేయాలి
ప్రాధాన్య అభివృద్ది పనులను వేగవంతం చేయాలి.... జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి నియోజకవర్గం లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి పెండింగ్ లేకుండా సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ మద్దుపల్లి లో చేపట్టిన జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాయ్స్, గర్ల్స్ హాస్టల్ భవనాలు, ప్రధాన భవనం, అకాడమిక్ బ్లాక్ నిర్మాణాల పనుల...