ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన – డాక్టర్ రాహుల్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన - డాక్టర్ రాహుల్ నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రతి రోగి కి నాణ్యమైన వైద్య సేవలు అందేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా వైద్య & ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రాహుల్ సూచించారు. బుధవారం చండూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, ఆస్పత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలును సమీక్షించారు. సీజనల్ వ్యాధులు...