ప్రాణం ఖరీదు రూ. లక్ష.. చనిపోయాక వేరే ఆసుపత్రికి రిఫర్..
మంచిర్యాల. ప్రజావాణి రిపోర్టర్ అక్టోబర్ 5 : మంచిర్యాల పట్టణంలోని ప్రతిభ ఆసుపత్రిలో తల్లి బిడ్డ మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది . ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి వచ్చిన మహిళ కడుపులోని బిడ్డ చనిపోయిందని వైద్యులు తెలిపారు. దీంతో పురిటి నొప్పులతో ఉన్న ఆమెను ప్రైవేట్ అంబులెన్స్‌లో మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమె గర్భంలోనే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. తల్లికి గర్భంలోనే శిశువు మృతి చెందిన విషయం ముందే తెలిసినప్పటికీ, సకాలంలో...