ప్రాణం ఇచ్చిన వీరులకు.. ఘనంగా నివాళులు.

ప్రాణం ఇచ్చిన వీరులకు.. ఘనంగా నివాళులు. .వారి త్యాగం మరువలేనిది.. వారి స్ఫూర్తి చెరగనిది. .అమరులకు ములుగులో అశ్రునివాళి. ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నథ్ కేకన్ ఐపీఎస్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ ( ప్రజావాణి) ములుగు జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు అమరవీరులకు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఐపీఎస్ గారు ఘనంగా నివాళులర్పించారు పోలీస్ విధి పవిత్రమైన కర్తవ్యమని ఎస్పీ ఈ సందర్భంగా పేర్కొన్నారు 1959 హాట్ స్ప్రింగ్స్ ఘటన గుర్తుగా...