ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి చేర్చడంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి: బచ్చు కృష్ణప్రియ మల్లారెడ్డి

పీఎం-రాహత్ పథకంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి చేర్చడంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి: బచ్చు కృష్ణప్రియ మల్లారెడ్డి మేడ్చల్: రోడ్డు ప్రమాదాల సమయంలో క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందించి ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం-రాహత్ ప్రధాన మంత్రి రోడ్డు ప్రమాద బాధితుల హాస్పిటల్ మరియు చికిత్స పథకంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని మేడ్చల్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి బచ్చు కృష్ణప్రియ మల్లారెడ్డి కోరారు. రోజురోజుకూ జనాభాతో పాటు వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో...