prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 9:08 pm Digital Edition : PRAJA VANI

ప్రమాదాల నివారణకు యువకులు ముందడుగు

ప్రమాదాల నివారణకు యువకులు ముందడుగు

పెద్దమ్మ గుడి వద్ద యూటర్న్ ను శుభ్రం చేసిన యువకులు

ప్రజావాణి అక్టోబర్ 25 కమలాపూర్ నుంచి హుజురాబాద్ వెళ్లే ప్రధాన రహదారిలో పెద్దమ్మ తల్లి గుడి సమీపంలోని యూ టర్న్ వద్ద చెట్టు పొదలు దట్టంగా పెరిగి వాహనదారులకు మలుపు కనిపించకుండా మారింది దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గుర్తించిన స్థానిక యువకులు ఆదివారం స్వచ్ఛందంగా శుభ్రత కార్యక్రమం చేపట్టారు యూటర్న్ కు అడ్డంగా పెరిగిన చెట్లపొదలను తొలగించి రహదారులకు మలుపు స్పష్టంగా కనిపించేలా చేశారు ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ గంధసిరి అనిల్ మౌటం నాగరాజు చీరాల రోహిత్ అజయ్ సాయి భాస్కర్ మురళి పాల్గొన్నారు