ప్రమాదంలో గాయపడిన లింగ్యా నాయక్‌ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
ప్రమాదంలో గాయపడిన లింగ్యా నాయక్‌ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే నరసింహులపేట- ప్రజావాణి, అక్టోబర్ 3: నరసింహులపేట మండలం పెద్ద నాగారం కొత్త తండాకు చెందిన లింగ్యా నాయక్ ఇటీవల ద్విచక్ర వాహన ప్రమాదంలో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ డి.ఎస్. రెడ్యానాయక్ శనివారం ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా లింగ్యా నాయక్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సమయంలో అండగా ఉంటామని...