ప్రమాణాలు రూపొందించడమే కాదు… క్షేత్రస్థాయిలో సురక్షిత రహదారుల నిర్మాణమే లక్ష్యం

ప్రమాణాలు రూపొందించడమే కాదు... క్షేత్రస్థాయిలో సురక్షిత రహదారుల నిర్మాణమే లక్ష్యం నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో జరుగుతున్న చింతన్ శివిర్–2026లో “Designing Safe Highways – From Standards to Implementation” అంశంపై నిర్వహించిన ప్యానెల్ డిస్కషన్‌కు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రమాణాలు రూపొందించడం మాత్రమే కాకుండా, వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి సురక్షితమైన రహదారులను నిర్మించడమే లక్ష్యంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. 2030 నాటికి రోడ్డు...