ప్రభుత్వ హైస్కూల్లో తేనెటీగల ముప్పు
అదమరిస్తే విద్యార్థుల ప్రాణాలకు పెను ప్రమాదమే *పట్టించుకోని పాఠశాల ప్రిన్సిపాల్* *మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్న స్థానికులు,విద్యార్థులు* తొర్రూర్ అక్టోబర్ 12 తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో వేప చెట్టుకు తేనెటీగల తొట్టె కలిగి ఉండడంతో, ఏ క్షణంలోనైనా తేనెటీగలు విద్యార్థులపై దాడి చేసే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. స్థానిక పాఠశాల ప్రిన్సిపాల్ కూడా దీన్ని గమనించకుండా ఉండడం చర్చనీ అంశంగా మారింది. పిల్లలు తరగతి గదిలో చదువుకునే సమయంలో...