ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే బాధ్యత పట్టభద్రులదే – ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే బాధ్యత పట్టభద్రులదే - ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 07(ప్రజావాణి): జనగామ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రత్యేక సమావేశం జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో బుధవారం జరిగింది ఈ సందర్బంగా ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే బాధ్యత పట్టభద్రులదే అని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ...