Date of Publish : 12 October 2026, 3:01 pmDigital Edition : PRAJA VANI
ప్రభుత్వ పాలనలో పారదర్శకతకు ఆర్టీఐ చట్టమే ఆయుధం – జనగామలో ఘనంగా ఆర్టీఐ దినోత్సవ వేడుకలు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 12(ప్రజావాణి): సమాచార హక్కు చట్టం 2005 దినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జాతీయ కమిటీ అధ్యక్షులు జంగిడి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులు, రాష్ట్ర అధ్యక్షులు ఎలిగండ్ల వెంకటేష్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మహమ్మద్ జావీద్ ఖాన్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర కమిటీ కార్యదర్శి గోపాలదాస్ ఉపేందర్, జిల్లా ఇంచార్జ్ నీ.