ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా లయన్స్ క్లబ్

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా లయన్స్ క్లబ్ - బ్యాగులు పంపిణీ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 07(ప్రజావాణి): జిల్లాలోని దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో పాఠశాల ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయులు జె. శంకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ దేవరుప్పుల వారి సహకారంతో D.S రెడ్డి రైస్ మిల్ యజమాని దుగ్గింపూడి కిరణ్ కుమార్ రెడ్డి విద్యార్థులకు సుమారు రూ.20,000 విలువగల స్కూల్ బ్యాగులను బుధవారం పంపిణీ...