ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: ఏ ఎం ఓ మందుల శ్రీరాములు! కేసముద్రం, అక్టోబర్ 9 ప్రజావాణి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచి, వాటిని బలోపేతం చేయడానికి ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఉమ్మడిగా కృషి చేయాలని అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ మందుల శ్రీరాములు పిలుపునిచ్చారు. కేసముద్రం మండల పరిధిలోని అర్పణపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను ఆయన జిల్లా సైన్స్ అధికారి అప్పారావుతో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా పాఠశాలలో నూతనంగా నిర్మిస్తున్న భవన పనులను పరిశీలించిన ఆయన, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని...