ప్రభుత్వ పాఠశాలల్లోనీ అన్ని సౌకర్యాలు
ప్రభుత్వ పాఠశాలల్లోనీ అన్ని సౌకర్యాలు విద్యార్థులకు షూస్, టై బెల్ట్ లు పంపిణీ చేసిన సర్పంచ్ రాజమలయ్య మద్దూరు అక్టోబర్29, ప్రజా వాణి, ధూలిమిట్ట మండలంలోనీ బైరాన్ పల్లి ఉన్నత పాఠశాల లో విద్యార్థులకు షూస్ & టై బెల్టు లు గ్రామ సర్పంచ్ బర్మ రాజమల్లయ్య చేతుల మీదుగా పంపిణి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నందున ప్రభుత్వ పాఠశాల లో చేర్పించాలని కోరారు.ఈ కార్యక్రమం లో హెచ్ ఎం.వి.మహేష్ ఉపసర్పంచ్ సిద్దులు సెక్రటరీ రాజు...