ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సద్దుల బతుకమ్మ పండుగ అక్క చెల్లెళ్ళతో బతుకమ్మ ఆడిపాడిన

ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సద్దుల బతుకమ్మ పండుగ అక్క చెల్లెళ్ళతో బతుకమ్మ ఆడిపాడిన * మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ జమ్మికుంట అక్టోబర్ 18 (ప్రజావాణి) తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రాతిక సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అక్క చెల్లెళ్ళతో బతుకమ్మ ఆడిపాడిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ మా పాలకవర్గం మున్సిపల్ కమిషనర్ తదితర సంబంధిత అధికారులు జమ్మికుంట పట్టణ పరిధిలోనీ 30 వార్డులకు గాను 18...