ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సాహస శిబిరానికి డిగ్రీ విద్యార్థిని ఎంపిక

ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సాహస శిబిరానికి డిగ్రీ విద్యార్థిని ఎంపిక * విద్యార్థిని అభినందించిన కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపకులు జమ్మికుంట అక్టోబర్ 30 (ప్రజావాణి) హిమాచల్ ప్రదేశ్ రాష్టంలోని ధర్మశాలలో జరిగే జాతీయ సాహస శిబిరం కు జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని అనిత ఎంపికైందని జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.రమేష్ తెలిపారు కరీంనగర్ లోని శాతవాహన విశ్వవిద్యాలయంలో ఈ నెల 19 న ఉమ్మడి కరీంనగర్ జిల్లా సరిదిలోని డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులకు జాతీయ...