ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు బ్యాగులు,బెల్ట్, ఐడికార్డ్ పంపిణీ

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు బ్యాగులు,బెల్ట్, ఐడికార్డ్ పంపిణీ ప్రభుత్వ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి ప్రిన్సిపల్ ఏ. దేవస్వామి బెజ్జంకి,అక్టోబర్ 28 (ప్రజావాణి) తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైసింగ్ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు, బెల్టులు, ఐడీ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఏ. దేవస్వామి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల అభ్యున్నతి కోసం వివిధ సదుపాయాలను కల్పిస్తోందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం...