ప్రభుత్వం జూనియర్ కళాశాల మద్దూరులో- జాతీయ సమైక్యత దినోత్సవం
ప్రభుత్వం జూనియర్ కళాశాల మద్దూరులో- జాతీయ సమైక్యత దినోత్సవం. మద్దూరు అక్టోబర్31, ప్రజా వాణి, ప్రభుత్వ జూనియర్ కళాశాల మద్దూర్ లో ఎన్ఎస్ఎస్ చైర్మన్ & ప్రిన్సిపల్ సూచన మేరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పి.శ్రీనివాస్ మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875 అక్టోబర్ 31 తారీఖున గుజరాత్ రాష్ట్రంలోని" నడియాడ్ "జిల్లాలో జన్మించాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ తొలి ఉప ప్రధానిగా మరియు హోం మంత్రిగా పనిచేశారు.దేశంలోని 560 కి...