ప్రభుత్వం చేయలేని పనిని చేసి చూపిన మాస్ లీడర్
*ప్రభుత్వం చేయలేని పనిని చేసి చూపిన మాస్ లీడర్..!* *సొంత నిధులతో కాలనీకి రోడ్డు వేసిన ఉప్పరి లక్ష్మణ్ సాగర్ కు జన నీరాజనం* *ఏళ్లుగా బురదలోనే రాకపోకలు.. వర్షం వస్తే నరకయాతన.. చలించిన యువకుడు.. సొంత ఖర్చుతో దగ్గరుండి పనులు పూర్తి* *సంజీవన్ రావుపేట్ లో ఆదర్శం.. యువతకు స్ఫూర్తిగా లక్ష్మణ్ సాగర్* *నారాయణఖేడ్ (ప్రజావాణి ప్రతినిధి బాలరాజు) అక్టోబర్ 6:* నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఒక యువకుడి ఔదార్యం ఇప్పుడు అందరి నోటా నానుతోంది. ఎన్నికలప్పుడు వచ్చి హామీలిచ్చి వెళ్లిపోయే నాయకులు, ఫైళ్లలోనే...